గత రెండు వారాలుగా గౌతమ్. శివాజీని టార్గెట్ చేస్తూ. దూషిస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు అదే గౌతమ్‌ని కెప్టెన్‌ని చేస్తున్నారు శివాజీ. కెప్టెన్‌గా. సందీప్, గౌతమ్ ఇద్దరూ ఫైనల్ రేస్‌లో ఉండగా.తన ఓటుతో గౌతమ్‌ని కెప్టెన్ చేసి మరోసారి కింగ్ మేకర్ అనిపించాడు శివాజీ. పల్లవి ప్రశాంత్, యావర్‌లను కెప్టెన్‌ని చేసిన చేతితోనే గౌతమ్‌ని కూడా కెప్టెన్‌ని చేశారు శివాజీ. అయితే ఈ కెప్టెన్సీ టాస్క్‌లో గౌతమ్. తొలిరౌండ్ నుంచి ప్రతిభ చూపిస్తూ వచ్చాడు. నిజానికి ఇప్పుడు కాదు.గౌతమ్ ఎప్పుడో కెప్టెన్ కావాల్సింది. కానీ లక్ కలిసిరాక.చివరి క్షణంలో ఛాన్స్ మిస్ అయ్యేది. కానీ ఈ 8వ వారంలో శివాజీ కరుణించడంతో మనోడికి లక్ కలిసి వచ్చింది. అయితే ఇప్పటి వరకూ శివాజీ-గౌతమ్‌లు ఉప్పు నిప్పుగా ఉన్నారు. తనకి ఈవారం కెప్టెన్‌ని చేయడంతో. గౌతమ్కూడా. శివన్న గ్రూప్‌లో సభ్యుడయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అన్నట్టు గౌతమ్ ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నాడు. వచ్చే వారం కెప్టెన్‌గా హౌస్‌లో ఉండాలంటే. ఈవారం సేవ్ కావాలి డాక్టర్ గౌతమ్.
బిగ్ బాస్ కెప్టెన్‌గా గౌతమ్.మరోసారి కింగ్ మేకర్‌గా శివాజీ. కెప్టెన్‌ని డిసైడ్ చేసిన శివన్న ఓటు ?

Related Posts

రవిబాబు సినిమాల్లో పూర్ణ ఎక్కువగా నటిస్తుంది ఎందుకంటే ?
రవిబాబు దర్శకత్వం వహించిన సినిమాల్లో ఇటీవల కాలంలో హీరోయిన్ అంటే పూర్ణ పేరే వినిపిస్తుంది. ఇప్పటివరకు ఈ ఇద్దరి కాంబినేషన్లో మూడు సినిమాలు వచ్చాయి. ఇప్పుడు నాలుగో ...

Telangana Election: మీకు ఓటర్ స్లిప్ అందలేదా? ఈ యాప్ ద్వారా పొందొచ్చు.
ఎన్నికలకు పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో ఓటర్లకు స్లిప్పుల పంపిణీ ముమ్మరంగా జరుగుతున్నది. దాదాపు సగానికిపైగా ఓటర్లకు అందించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ మీడియాకు ...

Indica V2 Car Resale
Indica V2 Car Resale Car :- Indica V2Owner :- 1Model :- 2007Colour :- RedKilometer :- 70000Fuel:- DieselRC:- Yes FCinsurance 2023Pollution:-Yeswindow ...

పవన్ సెక్యూరిటీ గార్డు ఇంటిపై దాడి, ఏం జరిగింది?
హీరో పవన్ కల్యాణ్ హౌస్ సెక్యూరిటీగా పని చేస్తున్న వెంకట్ ఇంటిపై దాడి. నిన్న సాయంత్రం కర్రలు, ఇటుకలు,ఇనుప రాడ్లతో సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన ఎదురింట్లో ...

నందమూరి ఫ్యామిలీలో బయటపడ్డ విభేదాలు. జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగింపు
ఎన్టీఆర్ సమాధి సాక్షిగా నందమూరి కుటుంబంలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ చూసిన ఆగ్రహంతో ఊగిపోయిన బాలయ్య.ఫ్లెక్సీని తీసేయాలంటూ హుకుం ...

ముగిసిన మేడారం హుండీల లెక్కింపు. ఎంత ఆదాయం వచ్చిందో తెలుసా?
ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర ముగిసిన 12 రోజుల తర్వాత హుండీల లెక్కింపు పూర్తయింది. ...