హైదరాబాద్ : షేక్‌పేట పరిధిలోని వినోబా నగర్లో విషాదం నెలకొంది. వీధి కుక్కల దాడిలో ఐదేండ్ల బాలుడు మృతి చెందాడు. ఈ నెల 8వ తేదీన శరత్ అనే బాలుడు తన గుడిసెలో నిద్రిస్తున్నాడు.
ఈ క్రమంలో వీధి కుక్కలు ఆ బాలుడిపై దాడి చేశాయి. తీవ్ర గాయాలపాలైన బాలుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాలుడు చికిత్స పొందుతూ సోమవారం ఉదయం చనిపోయాడు. శరత్ మృతితో అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వీధి కుక్కలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
షేక్‌పేటలో విషాదం. వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి

Categories:
Related Posts

రూ.69,000లకే కోమాకి ఫ్లోరా ఎలక్ట్రిక్ స్కూటర్ విడదల. అబ్బురపరిచే ఫీచర్లతో వచ్చేసింది..
వినియోగదారుల కోసం కొమాకి ఈవీ కంపెనీ Komaki Electric Flora పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మళ్లీ అప్ డేట్ చేసి తక్కువ ధరలకే విడుదల చేసింది. ...

ఫస్ట్ టైం చంద్రబాబు ప్రకటనను తప్పుపట్టిన పవన్
TDP-జనసేన పొత్తులపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మండపేటలో టీడీపీ అధినేత చంద్రబాబునాయడు అభ్యర్థిని ప్రకటించడాన్ని ఆయన తప్పుపట్టారు.ఇది పొత్తు ధర్మం ...

పబ్లిక్ గా మీడియా ముందే హీరోయిన్‌కు ముద్దుపెట్టిన డైరెక్టర్.
ప్రస్తుతం అలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నాడు దర్శకుడు ఏ.ఎస్ రవికుమార్ చౌదరి. ఈ పేరును ఎక్కువ మంది గుర్తుపట్టక పోవచ్చు కానీ. యజ్ఞం, పిల్లా నువ్వులేని జీవితం వంటి ...

Hyundai Getz Prime car
Hyundai Getz Prime car Car :- Hyundai Getz Prime carOwner :- 1Model :- 2008Colour :- RedKilometer :- 63000Fuel:-petrolRC:- Yes FCinsurance ...