హైదరాబాద్ : షేక్‌పేట పరిధిలోని వినోబా నగర్లో విషాదం నెలకొంది. వీధి కుక్కల దాడిలో ఐదేండ్ల బాలుడు మృతి చెందాడు. ఈ నెల 8వ తేదీన శరత్ అనే బాలుడు తన గుడిసెలో నిద్రిస్తున్నాడు.
ఈ క్రమంలో వీధి కుక్కలు ఆ బాలుడిపై దాడి చేశాయి. తీవ్ర గాయాలపాలైన బాలుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాలుడు చికిత్స పొందుతూ సోమవారం ఉదయం చనిపోయాడు. శరత్ మృతితో అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వీధి కుక్కలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
షేక్‌పేటలో విషాదం. వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి

Related Posts

మిల్క్ ప్యాక్‌ల అన్ని వేరియంట్లలో లీటరుకు రూ. 3 చొప్పున పెంచబడింది.
గతేడాది నుంచి పాల ధర రూ.12 పెరిగిందని కంపెనీ తెలిపింది. 2013 నుంచి 2014 మధ్య పాల ధర రూ.8 పెరిగింది. వేసవిలో పాల ఉత్పత్తి తగ్గినప్పుడు ...

నితిన్ కు షూటింగ్ లో గాయాలు. షూటింగ్ బ్రేక్.
యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం కొత్త సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.నితిన్ తమ్ముడు టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ ...

పిఠాపురంలో భారీ ఓటమి.. సంచలనం
ఎగ్జిట్ పోల్‌లో వైసీపీ అభ్యర్థి వంగా గీత భారీగా ఓట్ల తేడాతో ఓడిపోతున్నట్లు వెల్లడైంది. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో గెలవబోతున్నట్లు స్పష్టం ...

UPI : నెల నుంచి యూపీఐ లావాదేవీలపై ఛార్జీలను వసూలు చేయనున్న ఎన్పీసీఐ.
UPI Charges: ఏప్రిల్ 1 నుంచి యూపీఐ పేమెంట్స్‌పై ఇంటర్‌ఛేంజ్ ఛార్జీలు వర్తిస్తాయి. రూ.2,000కు మించి చేసే ట్రాన్సాక్షన్స్‌పై 1.1 శాతం వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ...

నువ్వా మాకు నీతులు చెప్పేది. శ్యామలపై పవన్ ఫ్యాన్స్ దారుణమైన ట్రోల్స్ వైరల్.
లీవుడ్ యాంకర్ శ్యామల పవన్ కళ్యాణ్, చంద్రబాబులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.వైసీపీకి అనుకూలంగా శ్యామల ప్రచారం ...