హైదరాబాద్ : షేక్‌పేట పరిధిలోని వినోబా నగర్లో విషాదం నెలకొంది. వీధి కుక్కల దాడిలో ఐదేండ్ల బాలుడు మృతి చెందాడు. ఈ నెల 8వ తేదీన శరత్ అనే బాలుడు తన గుడిసెలో నిద్రిస్తున్నాడు.
ఈ క్రమంలో వీధి కుక్కలు ఆ బాలుడిపై దాడి చేశాయి. తీవ్ర గాయాలపాలైన బాలుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాలుడు చికిత్స పొందుతూ సోమవారం ఉదయం చనిపోయాడు. శరత్ మృతితో అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వీధి కుక్కలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
షేక్‌పేటలో విషాదం. వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి

Categories:
Related Posts

Renault Duster: మార్కెట్లో రానున్న కొత్త రెనాల్ట్ డస్టర్. అదిరిపోయే ఫీచర్లతో కేక పుట్టిస్తోన్న ఎస్యూవీ. ధర ఎలా ఉందంటే?
కొత్త తరం రెనాల్ట్ డస్టర్ ఫొటోలు విడుదలయ్యాయి. ఇందులో రెనాల్ట్ బ్యాడ్జ్‌తో కూడిన ఈ SUV చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.2025లో భారత మార్కెట్లోకి దీని ప్రవేశం ఉంటుంది. ...

కాలేజీ బాత్రూమ్ లో కెమెరా. 300 ల ఫోటోలు, వీడియోలు లీక్. కీలక ఆదేశాలు జారీ చేసిన చంద్రబాబు.
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో లేడీస్ బాత్రూమ్ లో కెమెరా ఉన్నట్లు కొంత మంది అమ్మాయిలు గుర్తించారు. వెంటనే వారు తమ తోటి విద్యార్థినులకు చెప్పారు. ...

ఆశు రెడ్డి చాలా అందంగా ఉంది మరియు ఆమె అందచందాలను ఎదిరించడం చాలా కష్టంగా ఉంటుంది.
ఆశు రెడ్డి చాలా అందంగా ఉంది మరియు ఆమె అందచందాలను ఎదిరించడం చాలా కష్టంగా ఉంటుంది. ...

ఆ ఉద్యోగులకు గురువారం ప్రత్యేక సెలవు.జీవో జారీ చేసిన ప్రభుత్వం
బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను నిర్వహించుకునేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం గురువారం ప్రత్యేక సాధారణ సెలవును ప్రకటించింది.ఈ మేరకు ప్రత్యేక సీఎల్ ...