బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రానగర్ లో ఓ మహిళా ఆత్మహత్య చేసుకుంది. తాను ఉంటున్న గదిలోనే ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు చేసుకుంది .
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలిని చందనగా గుర్తించారు. ఆమె భర్త రమణ సినీ నిర్మాత బండ్ల గణేశ్ డ్రైవర్ గా పనిచేస్తున్నట్లు గుర్తించారు.
చందన, రమణలకు 2022 మే 26న పెళ్లి జరిగింది. వారి స్వస్థలం ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలంగా గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. చందన ఆత్మహత్యకు గల కారణాలపై ఆరాదీస్తున్నారు.
బండ్లగణేశ్ డ్రైవర్ భార్య ఆత్మహత్య

Related Posts

Bigg Boss 7 కెప్టెన్సీ టాస్క్ లో చివర్లో ఏం జరిగింది ? కెప్టెన్ ఎలా అయ్యారంటే?
Bigg Boss Telugu 7 హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ నలుగురు మద్యలో చిచ్చు పెట్టింది. ఓ బేబీ టాస్క్ లో ఫస్ట్ రెండు రౌండ్స్ లో ...

అభయహస్తం అప్లై చేసుకున్న వారికి బిగ్ అలర్ట్
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు హామీల అమలుకు ప్రజాపాలన పేరుతో అభయహస్తం అప్లీకేషన్స్ తీసుకుంది.ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు అభయహస్తం హామీలకు ...

టెన్షన్ పడుతున్న బన్నీ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్ చెప్పిన “పుష్ప” మేకర్స్…
ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఎంటర్టైన్మెంట్ లవర్స్ ఎదురుచూస్తున్న సినిమాలలో ‘పుష్ప 2’ ఒకటి. 2021 డిసెంబర్ నెలలో విడుదలైన ‘పుష్ప’ ప్రపంచవ్యాప్తంగా భారీ బ్లాక్ బస్టర్ విజయం ...

Bigg boss 7 telugu: అమర్, ప్రశాంత్ అభిమానుల మధ్య గొడవ. ఆర్టీసీ బస్సు ధ్వంసం
బిగ్‌బాస్ సీజన్-7 (bigg boss 7 telugu) టైటిల్‌ను యూట్యూబర్, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) గెలుచుకున్న సంగతి తెలిసిందే. రన్నరప్‌గా సీరియల్ నటుడు అమర్దీప్ ...

యానిమల్ రిలీజ్ ఆలస్యం కానుందా? మేకర్స్, నెట్‌ఫ్లిక్స్‌కు కోర్ట్ నోటీసులు
బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా బ్లాక్బాస్టర్ అయింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత డిసెంబర్ 1న ...

బిగ్ బ్రేకింగ్.రాష్ట్రంలో కరోనా కేసులు. మాస్క్ లేకపోతే ఫైన్ .
రెండేళ్లుగా ఊసే లేకుండా పోయిన కరోనా మళ్లీ ఇప్పుడిప్పుడే విజృంభిస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ సూచించింది. రాష్ట్రంలో ప్రభుత్వం నిన్నటి నుంచి కరోనా బులెటిన్ విడుదల ...