బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రానగర్ లో ఓ మహిళా ఆత్మహత్య చేసుకుంది. తాను ఉంటున్న గదిలోనే ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు చేసుకుంది .
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలిని చందనగా గుర్తించారు. ఆమె భర్త రమణ సినీ నిర్మాత బండ్ల గణేశ్ డ్రైవర్ గా పనిచేస్తున్నట్లు గుర్తించారు.
చందన, రమణలకు 2022 మే 26న పెళ్లి జరిగింది. వారి స్వస్థలం ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలంగా గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. చందన ఆత్మహత్యకు గల కారణాలపై ఆరాదీస్తున్నారు.
బండ్లగణేశ్ డ్రైవర్ భార్య ఆత్మహత్య

Related Posts

Jr NTR : ఆస్తి వివాదం. హైకోర్టుకు ఎన్టీఆర్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నారు.మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ “దేవర” సినిమా చేస్తున్నాడు.బిగ్గెస్ట్ యాక్షన్ ...

ఉప్పు, కారం తింటే నిజం రాయండంటూ.మీడియాపై యాంకర్ అనసూయ ఫైర్ !
యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జబర్దస్త్ కామెడీ షోతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ...

ఆ విషయంలో నన్ను ఎంత టార్చర్ చేసేవాడు . నోయెల్ పై ఎస్తర్ నొరొన్హా సెన్సేషనల్ కామెంట్స్.!
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎస్తర్ నోయల్ క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెళ్లయిన 16 రోజులకే నోయల్ నిజస్వరూపం తెలుసుకున్నానని, అందుకే ...
శేరిలింగంపల్లి రైల్వేస్టేషన్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు
శేరిలింగంపల్లి రైల్వేస్టేషన్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు పోలీసులు. పక్కా సమాచారంతోనే బుధవారం రాత్రి లింగంపల్లి స్టేషన్లో ఎంఎంటీఎస్ ట్రైన్ దిగిన రాహుల్ అనే ...

హాట్ ఫొటోస్ తో కేక పుట్టిస్తున్న పాయల్ రాజ్ పుత్ లేటెస్ట్ ఫోటో షూట్స్
టాలెంట్ ఉంటే అవకాశాలు వెతుకుంటూ వాటంతట అవే వస్తాయి . ఇక హీరోయిన్స్ సినీ కెరీర్ విషయానికి వస్తే గ్లామర్ ఫీల్డ్ కాబట్టి డైరెక్టర్స్ ఫస్ట్ ప్రియార్టీ ...