బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రానగర్ లో ఓ మహిళా ఆత్మహత్య చేసుకుంది. తాను ఉంటున్న గదిలోనే ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు చేసుకుంది .
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలిని చందనగా గుర్తించారు. ఆమె భర్త రమణ సినీ నిర్మాత బండ్ల గణేశ్ డ్రైవర్ గా పనిచేస్తున్నట్లు గుర్తించారు.
చందన, రమణలకు 2022 మే 26న పెళ్లి జరిగింది. వారి స్వస్థలం ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలంగా గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. చందన ఆత్మహత్యకు గల కారణాలపై ఆరాదీస్తున్నారు.
బండ్లగణేశ్ డ్రైవర్ భార్య ఆత్మహత్య

Categories:
Related Posts

బిగ్ బ్రేకింగ్.రాష్ట్రంలో కరోనా కేసులు. మాస్క్ లేకపోతే ఫైన్ .
రెండేళ్లుగా ఊసే లేకుండా పోయిన కరోనా మళ్లీ ఇప్పుడిప్పుడే విజృంభిస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ సూచించింది. రాష్ట్రంలో ప్రభుత్వం నిన్నటి నుంచి కరోనా బులెటిన్ విడుదల ...

రాడ్ తీయించుకునేందుకని ఆస్పత్రికి వెళ్లి.. తిరిగి రాని లోకాలకు
జయవాడలో ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్ మరణం ఆస్పత్రి వద్ద ఉద్రిక్తతలకు దారితీసింది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రికిత (19) అనే యువతి ...

వైఎస్ జగన్ ఇంటి ముందు నిర్మాణాలు కూల్చివేత!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి . రేవంత్ సర్కార్ ఊహించని ఝలక్ ఇచ్చింది. హైదరాబాద్లోని లోటస్పాండ్లో జగన్ ఇంటి ముందు ఉన్న అక్రమ ...

గుడ్న్యూస్ చెప్పిన మంచు మనోజ్-మౌనిక దంపతులు
మంచు మనోజ్ గుడ్ న్యూస్ చెప్పేశాడు. త్వరలో తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం తన భార్య మౌనిక ప్రెగ్నెన్సీతో ఉందనే విషయాన్ని ట్విట్టర్ వేదికగా షేర్ ...