అంబటి సురేఖ తాజాగా పండంటి ఆడబిడ్డకు జన్మను ఇచ్చింది. అర్జున్ కోరుకున్నట్లుగానే కూతురు పుట్టింది. ఈ విషయాన్ని అంబటి అర్జున్ యే నేరుగా ఇన్ స్టాగ్రామ్ వేధికగా పోస్ట్ చేశాడు. తనకు కూతురు పెట్టిందని.. ముందుగా అనుకున్నట్లుగానే పాపకు ఆర్కా అనే పేరు పెట్టబోతున్నట్లు వివరించాడు. ఈవిషయం తెలుసుకు అంబటి అర్జున్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు.
తండ్రి అయిన అంబటి అర్జున్.పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సురేఖ.ఎవరు పుట్టారో తెలుసా?

Related Posts

రవిబాబు సినిమాల్లో పూర్ణ ఎక్కువగా నటిస్తుంది ఎందుకంటే ?
రవిబాబు దర్శకత్వం వహించిన సినిమాల్లో ఇటీవల కాలంలో హీరోయిన్ అంటే పూర్ణ పేరే వినిపిస్తుంది. ఇప్పటివరకు ఈ ఇద్దరి కాంబినేషన్లో మూడు సినిమాలు వచ్చాయి. ఇప్పుడు నాలుగో ...

Bigg boss 7 telugu: అమర్, ప్రశాంత్ అభిమానుల మధ్య గొడవ. ఆర్టీసీ బస్సు ధ్వంసం
బిగ్‌బాస్ సీజన్-7 (bigg boss 7 telugu) టైటిల్‌ను యూట్యూబర్, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) గెలుచుకున్న సంగతి తెలిసిందే. రన్నరప్‌గా సీరియల్ నటుడు అమర్దీప్ ...

మరోసారి శ్రీ రెడ్డి వైరల్ కామెంట్స్.
తెలుగు ఇండస్ట్రీలో నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని. నటిగా మారాలంటే పడక సుఖం అందించాల్సిందే అని కామెంట్స్ ...

కొడుకు గురించి షాకింగ్ విషయాలు చెప్పిన నటి కరుణ!
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కరుణా భూషణ్ తన కొడుకు గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. దీంతో కరుణా భూషణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విమర్శలకు ...

ముగిసిన మేడారం హుండీల లెక్కింపు. ఎంత ఆదాయం వచ్చిందో తెలుసా?
ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర ముగిసిన 12 రోజుల తర్వాత హుండీల లెక్కింపు పూర్తయింది. ...

షేక్‌పేటలో విషాదం. వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి
హైదరాబాద్ : షేక్‌పేట పరిధిలోని వినోబా నగర్లో విషాదం నెలకొంది. వీధి కుక్కల దాడిలో ఐదేండ్ల బాలుడు మృతి చెందాడు. ఈ నెల 8వ తేదీన శరత్ ...