చంద్రబాబు దిగేందుకు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద బాంబ్ బజర్ మోగడం కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్ టీం విస్తృత తనీఖీలు చేశారు. బజర్ మోగిన తవ్వి చూడగా అందులో నుండి ఒక రాడ్ బయటపడింది. ఎటువంటి ప్రాణాపాయం లేదని తెలియడంతో ఇక్కసారిగా అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా చంద్రబాబు చేపడుతున్న రా. కదలి రా సభలకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో అధికారులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు.
చంద్రబాబు హెలిప్యాడ్ వద్ద మోగిన బాంబు బజర్.తవ్వి చూస్తే తేలింది ఇదే

Categories:
Related Posts

కాస్టింగ్ కౌచ్ పై నటి ప్రగతి సంచలన వ్యాఖ్యలు. 5 నిమిషాల ఆనందం కోసం కోట్లు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్న తెలుగు నటుడు ప్రగతి ఇటీవల ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై విరుచుకుపడ్డారు. తన ఇటీవలి ఇంటర్వ్యూలో, నటుడు తన కెరీర్లో ఎదుర్కొన్న ఇబ్బందుల ...

సీనయ్య టు జె.జి.ఎం. షూటింగ్ మధ్యలో ఆగిపోయిన 10 క్రేజీ సినిమాల లిస్ట్!
సీనయ్య టు జె.జి.ఎం. షూటింగ్ మధ్యలో ఆగిపోయిన 10 క్రేజీ సినిమాల లిస్ట్! ...

గన్మెన్ల కోసం తనపై తానే మర్డర్‌ప్లాన్
సమాజంలో పేరు కోసం, తనకు గన్మెన్లు కేటాయించాలని ప్లాన్ వేసిన ఓ పార్టీ నాయకుడు తనకు తెలిసిన వారితో హత్యాయత్నాం చేయించుకున్నాడు. ఈ కేసులో ఆ నాయకుడితోపాటు ...

Rs. 2000 Notes withdrawn రూ.2000 నోటు రద్దు.రిజర్వ్ బ్యాంక్ సంచలన నిర్ణయం.
రూ. 2000 నోట్లను ఉపసంహరించుకన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. రూ.2,000 నోట్లను సర్క్యులేషన్ లో ఉంచొద్దని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు ఇచ్చింది.సెప్టెంబర్ ...