తెలంగాణ విద్యార్థులకు ఇవాళ స్కూల్స్, కాలేజీలు బంద్ కానున్నాయి. ఇవాళ తెలంగాణవ్యాప్తంగా సెలవు ఉండనుంది. ముస్లింల షబ్-ఎ-మెరాజ్ పండుగ సందర్భంగా ఫిబ్రవరి 8వ తేదీ అంటే నేడు సాధారణ సెలవు దినంగా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
అంతకుముందు ఇది ఆప్షనల్ హాలిడేగా ఉండేది. ప్రభుత్వ నిర్ణయంతో ఇవాళ అన్ని స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడనున్నాయి. షబ్-ఎ-మెరాజ్‌ను ముస్లింలు పవిత్రమైన రోజుగా భావించి ప్రార్థనలు చేస్తారు. అంతేకాకుండా ఇవాళ ముస్లింలు మసీదులను దీపాలతో అలంకరించి రాత్రంతా జాగారం చేసి ప్రార్థనలు చేస్తారు.
తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.ఇవాళ స్కూల్స్, కాలేజీలు బంద్

Categories:
Related Posts

వైఎస్ జగన్ ఇంటి ముందు నిర్మాణాలు కూల్చివేత!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి . రేవంత్ సర్కార్ ఊహించని ఝలక్ ఇచ్చింది. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో జగన్ ఇంటి ముందు ఉన్న అక్రమ ...

మెగాఫోన్ పట్టనున్నమరో జబర్దస్త్ నటుడు.. దర్శకుడిగా ఆటో రాంప్రసాద్! హీరో ఎవరంటే?
టీవీ ఛానెల్ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. ఈ షో కారణంగానే ఎంతో మంది తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. హీరోలు, ...

బిగ్ బాస్ కెప్టెన్‌గా గౌతమ్.మరోసారి కింగ్ మేకర్‌గా శివాజీ. కెప్టెన్‌ని డిసైడ్ చేసిన శివన్న ఓటు ?
గత రెండు వారాలుగా గౌతమ్. శివాజీని టార్గెట్ చేస్తూ. దూషిస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు అదే గౌతమ్‌ని కెప్టెన్‌ని చేస్తున్నారు శివాజీ. కెప్టెన్‌గా. సందీప్, గౌతమ్ ఇద్దరూ ...

జైలు నుంచే 4 పేజీల లేఖ విడుదల చేశారు కల్వకుంట్ల కవిత. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరో ఎదురుదెబ్బ.
జైలు నుంచే 4 పేజీల లేఖ విడుదల చేశారు కల్వకుంట్ల కవిత. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్సీ కవిత రిమాండ్ ...