తెలంగాణ విద్యార్థులకు ఇవాళ స్కూల్స్, కాలేజీలు బంద్ కానున్నాయి. ఇవాళ తెలంగాణవ్యాప్తంగా సెలవు ఉండనుంది. ముస్లింల షబ్-ఎ-మెరాజ్ పండుగ సందర్భంగా ఫిబ్రవరి 8వ తేదీ అంటే నేడు సాధారణ సెలవు దినంగా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
అంతకుముందు ఇది ఆప్షనల్ హాలిడేగా ఉండేది. ప్రభుత్వ నిర్ణయంతో ఇవాళ అన్ని స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడనున్నాయి. షబ్-ఎ-మెరాజ్ను ముస్లింలు పవిత్రమైన రోజుగా భావించి ప్రార్థనలు చేస్తారు. అంతేకాకుండా ఇవాళ ముస్లింలు మసీదులను దీపాలతో అలంకరించి రాత్రంతా జాగారం చేసి ప్రార్థనలు చేస్తారు.
తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.ఇవాళ స్కూల్స్, కాలేజీలు బంద్

Categories:
Related Posts

డిసెంబర్ 21న అరుదైన ఘటన..రాత్రి 16గంటలు..పగలు 8గంటలు
సాధారణంగా ఒక రోజు అంటే.. పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు ఉంటుంది. అయితే శీతాకాలంతో పాటు కొన్ని సార్లు పగలు ఎక్కువగా ఉండటం, రాత్రుళ్లు ...

Zen estilo car
Zen estilo car Car :- ZenOwner :- 1Model :- 2010Colour :- GoldKilometer :- 50000Fuel:-PRC:- Yes FCinsurance 2023Pollution:-Yeswindow No Manual no ...

టీఎస్ఆర్టీసీ బస్ కండెక్టర్ ఓవరాక్షన్.మహిళకు టికెట్ కొట్టి డబ్బులు వసూల్! విధుల నుంచి తొలగింపు
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ శనివారం (డిసెంబర్ 9) మహాలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధి పుట్టిన రోజు ...

బిగ్ బాస్ హౌస్ నుంచి గౌతమ్ అవుట్.. నాగార్జున హెచ్చరించినా ఎవిక్షన్ పాస్ ని రిజెక్ట్ చేసిన ప్రశాంత్
నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ వీక్ కి చేరే కొద్దీ రసవత్తరంగా మారుతోంది. ప్రస్తుతం ఇంట్లో ఉన్న 8 మంది ...