తెలంగాణ విద్యార్థులకు ఇవాళ స్కూల్స్, కాలేజీలు బంద్ కానున్నాయి. ఇవాళ తెలంగాణవ్యాప్తంగా సెలవు ఉండనుంది. ముస్లింల షబ్-ఎ-మెరాజ్ పండుగ సందర్భంగా ఫిబ్రవరి 8వ తేదీ అంటే నేడు సాధారణ సెలవు దినంగా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
అంతకుముందు ఇది ఆప్షనల్ హాలిడేగా ఉండేది. ప్రభుత్వ నిర్ణయంతో ఇవాళ అన్ని స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడనున్నాయి. షబ్-ఎ-మెరాజ్‌ను ముస్లింలు పవిత్రమైన రోజుగా భావించి ప్రార్థనలు చేస్తారు. అంతేకాకుండా ఇవాళ ముస్లింలు మసీదులను దీపాలతో అలంకరించి రాత్రంతా జాగారం చేసి ప్రార్థనలు చేస్తారు.
తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.ఇవాళ స్కూల్స్, కాలేజీలు బంద్

Related Posts

కింగ్ నాగార్జున ధరించిన షర్ట్ ధరతో లైఫ్ సెట్ గురూ !
నిన్న బిగ్ బాస్ 2.ఓ కావడంతో సిద్దార్థ్, రవితేజ లాంటి సెలబ్రెటీలు బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేశారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో కింగ్ ...

కాస్టింగ్ కౌచ్ పై నటి ప్రగతి సంచలన వ్యాఖ్యలు. 5 నిమిషాల ఆనందం కోసం కోట్లు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్న తెలుగు నటుడు ప్రగతి ఇటీవల ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై విరుచుకుపడ్డారు. తన ఇటీవలి ఇంటర్వ్యూలో, నటుడు తన కెరీర్లో ఎదుర్కొన్న ఇబ్బందుల ...

బిగ్ బాస్ హౌస్ నుంచి గౌతమ్ అవుట్.. నాగార్జున హెచ్చరించినా ఎవిక్షన్ పాస్ ని రిజెక్ట్ చేసిన ప్రశాంత్
నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ వీక్ కి చేరే కొద్దీ రసవత్తరంగా మారుతోంది. ప్రస్తుతం ఇంట్లో ఉన్న 8 మంది ...

నాగబాబు: ఇండియాలో ఏ పనికి మాలిన వెధవ ఆర్జీవీకి హాని తలపెట్టడు.
జగన్ బయోపిక్ గా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 29 న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో వర్మ బిజీగా ఉన్నాడు. ఇక ఈ ...

కోరిక తీర్చమని వేధించారు. రెండేళ్లు…అనసూయ కామెంట్ !
కొందరు తమకు జరిగిన అనుభవాలను పంచుకుంటారు. తాజాగా హాట్ యాంకర్ అనసూయ కూడా ఈ విషయం మీద స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ. సినిమా ...

టీఎస్ఆర్టీసీ బస్ కండెక్టర్ ఓవరాక్షన్.మహిళకు టికెట్ కొట్టి డబ్బులు వసూల్! విధుల నుంచి తొలగింపు
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ శనివారం (డిసెంబర్ 9) మహాలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధి పుట్టిన రోజు ...