బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను నిర్వహించుకునేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం గురువారం ప్రత్యేక సాధారణ సెలవును ప్రకటించింది.
ఈ మేరకు ప్రత్యేక సీఎల్ మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. బంజారా ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల వినతి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఆ ఉద్యోగులకు గురువారం ప్రత్యేక సెలవు.జీవో జారీ చేసిన ప్రభుత్వం

Categories:
Related Posts

ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన సింగర్ సునీత.. షాక్లో ఫ్యాన్స్?
టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత గురించి స్పెషల్గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈమె పాడిన ‘ఈ వేళలో నీవు’, మహేష్ బాబు నటించిన మురారీ చిత్రంలోని ‘అలనాటి రామచంద్రుని’ ...

ఆదివారం చికెన్, మటన్ షాపులు బంద్.. ఓపెన్ చేశారో కఠిన చర్యలే..
చాలా మంది ప్రతి ఆదివారాన్ని నాన్ వెజ్ డేగా ప్రకటించి ఎంతో ఆనందిస్తారు కూడా. కానీ ఈ ఆదివారం హైదరాబాద్ ప్రజలకు మాంసం దొరకదు. ఈ నెల ...

ముగిసిన మేడారం హుండీల లెక్కింపు. ఎంత ఆదాయం వచ్చిందో తెలుసా?
ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర ముగిసిన 12 రోజుల తర్వాత హుండీల లెక్కింపు పూర్తయింది. ...

పుష్ప నటుడిని అరెస్ట్ చేసిన పంజాగుట్ట పోలీసులు.రిమాండ్కు తరలింపు.
Actor Jagdish:పుష్ప లో అల్లు అర్జున్ స్నేహితుడిగా నటించిన జగదీశ్ ప్రతాప్ భండారి అలియాస్ కేశవ వివాదంలో చిక్కుకున్నాడు. అతనిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ...