బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను నిర్వహించుకునేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం గురువారం ప్రత్యేక సాధారణ సెలవును ప్రకటించింది.
ఈ మేరకు ప్రత్యేక సీఎల్ మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. బంజారా ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల వినతి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఆ ఉద్యోగులకు గురువారం ప్రత్యేక సెలవు.జీవో జారీ చేసిన ప్రభుత్వం

Related Posts

Car Wagon R
Car Wagon R WAGON R LXI 2010PURE PETROLSINGLE OWNERlow km DRIVENEXCELLENT CONDITION TYRESCENTRAL LOCKINGSONY STEREOSHOWROOM CONDITION CAR CAR INSURANCE Available ...

సెలవులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. ఎన్ని ఉన్నాయంటే?
2024 సంవత్సరానికి గాను తెలంగాణ ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. సాధారణ పరిపాలన విభాగం జారీ చేసిన నోటిఫికేషన్లో, 2024 ఫిబ్రవరిలో రెండవ శనివారం మినహా అన్ని నెలల్లో ...

ఉన్నట్టుండి గొంతు నొప్పిగా ఉందా? కళ్లల్లో పుసులు కనిపిస్తున్నాయా? అయితే అదే
జర్వం-ఒళ్లు నొప్పులతో వీకయ్యారా? దగ్గు-జలుబుతో ఇబ్బంది పడుతున్నారా? అయితే, బీకేర్‌ఫుల్. కాస్త తేడాగా అనిపించినా ఆలోచించాల్సిందే. ఎందుకంటే, కరోనా మళ్లీ చాపకింద నీరులా విజృంభిస్తోంది. కొన్నాళ్లుగా కరోనా ...

డిసెంబర్ 21న అరుదైన ఘటన..రాత్రి 16గంటలు..పగలు 8గంటలు
సాధారణంగా ఒక రోజు అంటే.. పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు ఉంటుంది. అయితే శీతాకాలంతో పాటు కొన్ని సార్లు పగలు ఎక్కువగా ఉండటం, రాత్రుళ్లు ...

దేశంలో కొత్తగా 335 కరోనా కేసులు.. ఐదుగురు మృతి
దేశంలో కరోనా కేసులు మొదలవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 335 కరోనా కేసులు నమోదైనట్లుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.కొత్తగా 5 మరణాలు కూడా ...

కోరిక తీర్చమని వేధించారు. రెండేళ్లు…అనసూయ కామెంట్ !
కొందరు తమకు జరిగిన అనుభవాలను పంచుకుంటారు. తాజాగా హాట్ యాంకర్ అనసూయ కూడా ఈ విషయం మీద స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ. సినిమా ...