మేడారం జాతరలో మాజీ మంత్రి ఎర్రబెల్లికి చుక్కెదురైంది. మేడారంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. గంటల తరబడి క్యూ లైన్లలో భక్తులు నిలబడి వేచి సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు.దర్శనం కోసం గంటల తరబడి వెయిట్ చేయడంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
మరోవైపు వీఐపీలు వచ్చినప్పుడు భక్తులను ఆపివేయడంతో మరింత అసహనానికి భక్తులు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలోనే వీఐపీ మార్గంలో వచ్చిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయకర్ రావుపై కొందరు భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎవరికి వీఐపీ మీరు అంతా. నువ్వేమైనా వీఐపీనా. మేడారంలో ఎర్రబెల్లి పై పబ్లిక్ గుస్సా అయ్యారు.
ఎవరికి వీఐపీ మీరు అంతా. మేడారంలో మాజీ మంత్రి ఎర్రబెల్లిపై పబ్లిక్ గుస్సా.

Categories:
Related Posts

పిఠాపురంలో భారీ ఓటమి.. సంచలనం
ఎగ్జిట్ పోల్‌లో వైసీపీ అభ్యర్థి వంగా గీత భారీగా ఓట్ల తేడాతో ఓడిపోతున్నట్లు వెల్లడైంది. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో గెలవబోతున్నట్లు స్పష్టం ...

పవన్‌కల్యాణ్ గెలవగానే ఫోన్ స్విచ్చాఫ్ చేసిన ఇద్దరు స్టార్ హీరోలు
జగన్‌తో లావాదేవీలుఅయితే ఇద్దరు స్టార్ హీరోలు మాత్రం వెంటనే తమ ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీతో ...

పుష్ప నటుడిని అరెస్ట్ చేసిన పంజాగుట్ట పోలీసులు.రిమాండ్‌కు తరలింపు.
Actor Jagdish:పుష్ప లో అల్లు అర్జున్ స్నేహితుడిగా నటించిన జగదీశ్ ప్రతాప్ భండారి అలియాస్ కేశవ వివాదంలో చిక్కుకున్నాడు. అతనిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ...

2009 Corolla Altis V
New in stock 2009 Corolla Altis V Automatic PetrolDriven 80000 kms First ownerchampagne colour leather seats new tyres Search any ...