జిల్లాలో ఓ వికృతమైన చర్య కెమెరాకు చిక్కింది. తోపుడు బండిపై ఐస్ క్రీం, ఫలూదా, ఇతర డిజర్ట్స్‌ను అమ్మే ఓ దుండగుడు దారుణమైన పని చేశాడు. తోపుడు బండి వద్దే నిలబడి హస్త ప్రయోగం చేసుకుని ఐస్ క్రీంలో తన వీర్యం కలిపాడు.
ఈ ఘటనను ఓ వ్యక్తి రహస్యంగా వీడియో తీశాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగారు. ఈ ఘటన వరంగల్‌లోని నెక్కొండ ఏరియాలో చోటుచేసుకుంది.
తోపుడు బండి వద్దే నిలబడి హస్త ప్రయోగం చేసుకుని ఐస్ క్రీంలో తన వీర్యం కలిపాడు.
Categories:
Related Posts

57 సీట్లలో జనసేన- ఆరు సీట్లలో పవన్-హరిరామజోగయ్య షాకింగ్ News
AP వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాల్ని ఏకం చేసేందుకు రెండేళ్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే బీజేపీతో పొత్తులో ...

శనివారం నాడే ఎలిమినేషన్
బిగ్ బాస్ తెలుగు 6 సీజన్లో అప్పటివరకు తీవ్రమైన నెగెటివిటీ మూటగట్టుకున్న శ్రీసత్యకు ఫ్యామిలీ వీక్ తర్వాత చాలా పాజిటివిటీ పెరిగింది. అలాగే రతికకు కూడా ఎంతో ...

చైనా మాంజా నిగ్గు తేల్చేందుకు దిల్లీకి పోలీసులు
నిషేధిత చైనా మాంజా నిగ్గు తేల్చేందుకు దిల్లీ వెళ్లిన పోలీసులకు కీలక ఆధారాలు లభించినట్లు తెలిసింది. ధూల్‌పేట కేంద్రంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో చైనా మాంజా విచ్చలవిడిగా ...