శేరిలింగంపల్లి రైల్వేస్టేషన్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు పోలీసులు. పక్కా సమాచారంతోనే బుధవారం రాత్రి లింగంపల్లి స్టేషన్లో ఎంఎంటీఎస్ ట్రైన్ దిగిన రాహుల్ అనే వ్యక్తి దగ్గర నుంచి 10 కేజీల గంజాయిని సీజ్ చేశారు పోలీసులు. ఒడిస్సా నుంచి హైదరాబాద్‌కు అక్రమ గంజాయిని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సదరు నిందితుడు తరలిస్తున్నట్టు గుర్తించారు. చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసి గచ్చిబౌలిలో ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, విద్యార్ధులకు నిందితుడు రాహుల్ గంజాయిని విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు. కాగా, నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
శేరిలింగంపల్లి రైల్వేస్టేషన్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు
Related Posts

Bigg Boss 7 కెప్టెన్సీ టాస్క్ లో చివర్లో ఏం జరిగింది ? కెప్టెన్ ఎలా అయ్యారంటే?
Bigg Boss Telugu 7 హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ నలుగురు మద్యలో చిచ్చు పెట్టింది. ఓ బేబీ టాస్క్ లో ఫస్ట్ రెండు రౌండ్స్ లో ...

ఎవరికి వీఐపీ మీరు అంతా. మేడారంలో మాజీ మంత్రి ఎర్రబెల్లిపై పబ్లిక్ గుస్సా.
మేడారం జాతరలో మాజీ మంత్రి ఎర్రబెల్లికి చుక్కెదురైంది. మేడారంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. గంటల తరబడి క్యూ లైన్లలో భక్తులు నిలబడి వేచి సమ్మక్క సారలమ్మలకు ...

TS-TG ….ఇక టీఎస్ కాదు. టీజీ. తెలంగాణలో వాహనాల నంబర్ ప్లేట్లు మార్పు!
వాహనాల నంబర్ ప్లేట్లు మార్చే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు అన్ని నంబర్ ప్లేట్లకు ముందు టీఎస్ ఉండగా దాన్ని టీజీగా మార్చనునట్లు ...

బిగ్ బ్రేకింగ్.రాష్ట్రంలో కరోనా కేసులు. మాస్క్ లేకపోతే ఫైన్ .
రెండేళ్లుగా ఊసే లేకుండా పోయిన కరోనా మళ్లీ ఇప్పుడిప్పుడే విజృంభిస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ సూచించింది. రాష్ట్రంలో ప్రభుత్వం నిన్నటి నుంచి కరోనా బులెటిన్ విడుదల ...

పెయిన్‌కిల్లర్ “మెఫ్టాల్”పై కేంద్రం కీలక హెచ్చరికలు.
Meftal: రుతుక్రమంలో వచ్చే పెయిన్స్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ నొప్పులకు సాధారణంగా వినియోగించే పెయిన్ కిల్లర్ మెఫ్టాల్పై కీలక ఆదేశాలు జారీ చేసింది.మెఫ్టాల్ వల్ల వచ్చే ప్రతికూల చర్యలను ...