శేరిలింగంపల్లి రైల్వేస్టేషన్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు పోలీసులు. పక్కా సమాచారంతోనే బుధవారం రాత్రి లింగంపల్లి స్టేషన్లో ఎంఎంటీఎస్ ట్రైన్ దిగిన రాహుల్ అనే వ్యక్తి దగ్గర నుంచి 10 కేజీల గంజాయిని సీజ్ చేశారు పోలీసులు. ఒడిస్సా నుంచి హైదరాబాద్‌కు అక్రమ గంజాయిని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సదరు నిందితుడు తరలిస్తున్నట్టు గుర్తించారు. చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసి గచ్చిబౌలిలో ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, విద్యార్ధులకు నిందితుడు రాహుల్ గంజాయిని విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు. కాగా, నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
శేరిలింగంపల్లి రైల్వేస్టేషన్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు
Related Posts

పవన్‌కల్యాణ్ గెలవగానే ఫోన్ స్విచ్చాఫ్ చేసిన ఇద్దరు స్టార్ హీరోలు
జగన్‌తో లావాదేవీలుఅయితే ఇద్దరు స్టార్ హీరోలు మాత్రం వెంటనే తమ ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీతో ...

Ciaz VDi 2017 Car
Ciaz vdi+ ;2017 ;single owner ; 68,000km ; insurance current: 2 airbag ; abs ; full steering control; 4Newtyre; full ...

Bigg Boss 7 : పదో వారంలో షాకింగ్ ఓటింగ్. డేంజర్ జోన్ లో టాప్ కంటెస్టెంట్. ఎవరు ఎలిమినేట్ ?
Bigg Boss 7 Telugu లో ఇప్పటికే తొమ్మిదివారాలు ముగిసిపోయాయి. ఇక పదో వారంకూడా స్టార్ట్ అయిపోయింది. అయితే ఇంకా చాలానే ఎపిసోడ్లు ఉండగానే పదో వారంలో ...

రవిబాబు సినిమాల్లో పూర్ణ ఎక్కువగా నటిస్తుంది ఎందుకంటే ?
రవిబాబు దర్శకత్వం వహించిన సినిమాల్లో ఇటీవల కాలంలో హీరోయిన్ అంటే పూర్ణ పేరే వినిపిస్తుంది. ఇప్పటివరకు ఈ ఇద్దరి కాంబినేషన్లో మూడు సినిమాలు వచ్చాయి. ఇప్పుడు నాలుగో ...

కరోనా వైరస్ తరహా తీవ్రతతో మరో మహమ్మారి.
ప్రపంచాన్ని చుట్టుముట్టి లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న ఈ మహమ్మారి.ఇంకా అక్కడక్కడ కొత్త రూపు సంతరించుకుంటూ ప్రపంచాన్ని భయపెడుతూనే ఉంది. దీని జాడలు ఇంకా కొనసాగుతుండగానే.లండన్ కేంద్రంగా చేపట్టిన ...