శేరిలింగంపల్లి రైల్వేస్టేషన్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు పోలీసులు. పక్కా సమాచారంతోనే బుధవారం రాత్రి లింగంపల్లి స్టేషన్లో ఎంఎంటీఎస్ ట్రైన్ దిగిన రాహుల్ అనే వ్యక్తి దగ్గర నుంచి 10 కేజీల గంజాయిని సీజ్ చేశారు పోలీసులు. ఒడిస్సా నుంచి హైదరాబాద్కు అక్రమ గంజాయిని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సదరు నిందితుడు తరలిస్తున్నట్టు గుర్తించారు. చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసి గచ్చిబౌలిలో ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, విద్యార్ధులకు నిందితుడు రాహుల్ గంజాయిని విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు. కాగా, నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
శేరిలింగంపల్లి రైల్వేస్టేషన్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు
Categories:
Related Posts

Bigg Boss 7 : పదో వారంలో షాకింగ్ ఓటింగ్. డేంజర్ జోన్ లో టాప్ కంటెస్టెంట్. ఎవరు ఎలిమినేట్ ?
Bigg Boss 7 Telugu లో ఇప్పటికే తొమ్మిదివారాలు ముగిసిపోయాయి. ఇక పదో వారంకూడా స్టార్ట్ అయిపోయింది. అయితే ఇంకా చాలానే ఎపిసోడ్లు ఉండగానే పదో వారంలో ...

తండ్రి అయిన అంబటి అర్జున్.పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సురేఖ.ఎవరు పుట్టారో తెలుసా?
అంబటి సురేఖ తాజాగా పండంటి ఆడబిడ్డకు జన్మను ఇచ్చింది. అర్జున్ కోరుకున్నట్లుగానే కూతురు పుట్టింది. ఈ విషయాన్ని అంబటి అర్జున్ యే నేరుగా ఇన్ స్టాగ్రామ్ వేధికగా ...

ఒక్క పూట అన్నం పెట్టినందుకు… అతడిని హీరోని చేసిన కృష్ణ వంశీ
కృష్ణ వంశీతెలుగు చిత్ర సీమలో తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పరుచుకున్న దర్శకుడు. ప్రజంట్ సరైన విజయాలు లేక.. అవకాశాలు రాక బ్యాడ్ ఫేజ్లో ఉన్నాడు. గులాబీ, నిన్నే ...