భారతీయ మార్కెట్లో SUVలకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇటీవల ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్తో కూడిన కార్లను డిమాండ్ పెరుగుతోంది. ఈ కథనంలో సరసమైన ధర వద్ద లభించే టాప్ 5 ఆటోమాటిక్ SUVల గురించి తెలుసుకుందాం.
నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite)
రెనాల్ట్ కైగర్ (Renault Kiger)
టాటా పంచ్ (Tata Punch)
హ్యుందాయ్ ఎక్స్టర్ (Hyundai Exter)
మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx)
భారత్లో లభించే సరసమైన 5 ఆటోమాటిక్ కార్లు ఇవే!
Categories:
Related Posts

నేటి సాయంత్రం నుంచి వైన్స్ బంద్
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా 48 గంటలపాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. పోలింగ్ జరగనున్న ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో బంద్ కానున్నాయి. ...

అప్పటికే పెళ్లైన యువతితో తారకరత్న రహస్య పెళ్లి. ఆమె మొదటి భర్త ఎవరో తెలుసా?
తారకరత్న రహస్య పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, అప్పటికే వివాహామైన అలేఖ్య రెడ్డిని వివాహాం చేసుకున్నారనేది చాలా కొద్ది మందికే తెలుసు.దాంతో తారకరత్న నందమూరి ఫ్యామిలీ ...