హీరో పవన్ కల్యాణ్ హౌస్ సెక్యూరిటీగా పని చేస్తున్న వెంకట్ ఇంటిపై దాడి. నిన్న సాయంత్రం కర్రలు, ఇటుకలు,ఇనుప రాడ్లతో సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన ఎదురింట్లో ఉంటే రఘు కుటుంబం. వెంకట్ కుటుంబ సభ్యులపైనా దాడి. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. రాచకొండ కమిషనరేట్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధి లెనిన్ నగర్ జరిగిందీ ఘటన.
పవన్ సెక్యూరిటీ గార్డు ఇంటిపై దాడి, ఏం జరిగింది?

Related Posts

ఫాస్టాగ్ వాడుతున్నారా? అయితే రూల్స్ మారిపోయాయి.అవేంటో తెలుసా?
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఫాస్టాగ్ పై మరో కీలక నిర్ణయం తీసుకుంది. టోల్ వసూళ్ల విధానంలో కొన్ని మార్పులు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ...

సీనయ్య టు జె.జి.ఎం. షూటింగ్ మధ్యలో ఆగిపోయిన 10 క్రేజీ సినిమాల లిస్ట్!
సీనయ్య టు జె.జి.ఎం. షూటింగ్ మధ్యలో ఆగిపోయిన 10 క్రేజీ సినిమాల లిస్ట్! ...

గన్మెన్ల కోసం తనపై తానే మర్డర్ప్లాన్
సమాజంలో పేరు కోసం, తనకు గన్మెన్లు కేటాయించాలని ప్లాన్ వేసిన ఓ పార్టీ నాయకుడు తనకు తెలిసిన వారితో హత్యాయత్నాం చేయించుకున్నాడు. ఈ కేసులో ఆ నాయకుడితోపాటు ...

ఒక సర్టిఫికెట్ అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరి సపోర్టు లేకుండా ఒక్కడే ఎదగడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో ఏదో ఒకటి చేసి ఇక్కడే ...

వాహనదారులకు బిగ్ అలర్ట్
వాహనదారుల సౌలభ్యం కోసం తీసుకొచ్చిన ఫాస్టాగ్ లకు సంబంధించి కేవైసీ అప్డేట్ని ఇప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. జనవరి 31లోపు కేవైసీ అప్డేట్ చేసుకోవాలని నేషనల్ హైవే అథారిటీ ...

బండ్లగణేశ్ డ్రైవర్ భార్య ఆత్మహత్య
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రానగర్ లో ఓ మహిళా ఆత్మహత్య చేసుకుంది. తాను ఉంటున్న గదిలోనే ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు చేసుకుంది .ఘటనా ...