హీరో పవన్ కల్యాణ్ హౌస్ సెక్యూరిటీగా పని చేస్తున్న వెంకట్ ఇంటిపై దాడి. నిన్న సాయంత్రం కర్రలు, ఇటుకలు,ఇనుప రాడ్లతో సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన ఎదురింట్లో ఉంటే రఘు కుటుంబం. వెంకట్ కుటుంబ సభ్యులపైనా దాడి. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. రాచకొండ కమిషనరేట్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధి లెనిన్ నగర్ జరిగిందీ ఘటన.
పవన్ సెక్యూరిటీ గార్డు ఇంటిపై దాడి, ఏం జరిగింది?

Related Posts

బిగ్ బ్రేకింగ్.రాష్ట్రంలో కరోనా కేసులు. మాస్క్ లేకపోతే ఫైన్ .
రెండేళ్లుగా ఊసే లేకుండా పోయిన కరోనా మళ్లీ ఇప్పుడిప్పుడే విజృంభిస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ సూచించింది. రాష్ట్రంలో ప్రభుత్వం నిన్నటి నుంచి కరోనా బులెటిన్ విడుదల ...

వంటగ్యాస్ e-KYCపై కీలక ప్రకటన
వంట గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు ఈ-కేవైసీ చేసుకోవాల్సిందేనని గ్యాస్ కంపెనీలు నిర్ణయించడంతో ప్రజలు గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు.అయితే ఈ-కేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీ ఆఫీసుల ...

UPI : నెల నుంచి యూపీఐ లావాదేవీలపై ఛార్జీలను వసూలు చేయనున్న ఎన్పీసీఐ.
UPI Charges: ఏప్రిల్ 1 నుంచి యూపీఐ పేమెంట్స్‌పై ఇంటర్‌ఛేంజ్ ఛార్జీలు వర్తిస్తాయి. రూ.2,000కు మించి చేసే ట్రాన్సాక్షన్స్‌పై 1.1 శాతం వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ...
పక్షవాతంతో మంచానికి పరిమితమైన భర్త! పక్కింటి వ్యక్తితో భార్య రాసలీలలు!
మావియాల మండలం సప్తగిరి ప్రాంతం. ఇక్కడే స్వరూప, గిరి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ ...

జబర్దస్త్ టీమ్ లీడర్స్ లో ప్రస్తుతం అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే టీమ్ లీడర్ ఎవరో తెలుసా?
జబర్దస్త్ కార్యక్రమం ప్రారంభం అయ్యి పది సంవత్సరాలు కాబోతుంది. ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక్కరు ఇద్దరు టీం లీడర్ల యొక్క రెమ్యూనరేషన్ భారీగా పెరిగింది తప్పితే ...