గత రెండు వారాలుగా గౌతమ్. శివాజీని టార్గెట్ చేస్తూ. దూషిస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు అదే గౌతమ్‌ని కెప్టెన్‌ని చేస్తున్నారు శివాజీ. కెప్టెన్‌గా. సందీప్, గౌతమ్ ఇద్దరూ ఫైనల్ రేస్‌లో ఉండగా.తన ఓటుతో గౌతమ్‌ని కెప్టెన్ చేసి మరోసారి కింగ్ మేకర్ అనిపించాడు శివాజీ. పల్లవి ప్రశాంత్, యావర్‌లను కెప్టెన్‌ని చేసిన చేతితోనే గౌతమ్‌ని కూడా కెప్టెన్‌ని చేశారు శివాజీ. అయితే ఈ కెప్టెన్సీ టాస్క్‌లో గౌతమ్. తొలిరౌండ్ నుంచి ప్రతిభ చూపిస్తూ వచ్చాడు. నిజానికి ఇప్పుడు కాదు.గౌతమ్ ఎప్పుడో కెప్టెన్ కావాల్సింది. కానీ లక్ కలిసిరాక.చివరి క్షణంలో ఛాన్స్ మిస్ అయ్యేది. కానీ ఈ 8వ వారంలో శివాజీ కరుణించడంతో మనోడికి లక్ కలిసి వచ్చింది. అయితే ఇప్పటి వరకూ శివాజీ-గౌతమ్‌లు ఉప్పు నిప్పుగా ఉన్నారు. తనకి ఈవారం కెప్టెన్‌ని చేయడంతో. గౌతమ్కూడా. శివన్న గ్రూప్‌లో సభ్యుడయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అన్నట్టు గౌతమ్ ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నాడు. వచ్చే వారం కెప్టెన్‌గా హౌస్‌లో ఉండాలంటే. ఈవారం సేవ్ కావాలి డాక్టర్ గౌతమ్.
బిగ్ బాస్ కెప్టెన్‌గా గౌతమ్.మరోసారి కింగ్ మేకర్‌గా శివాజీ. కెప్టెన్‌ని డిసైడ్ చేసిన శివన్న ఓటు ?

Categories:
Related Posts

భర్తకు విడాకులివ్వనున్న బుల్లితెర నటి మహాలక్ష్మి ! ఒక్క ఫొటోతో క్లారిటీ ఇచ్చేసింది.
బుల్లితెర నటి మహాలక్ష్మి- ప్రొడ్యూసర్ రవీందర్ చంద్రశేఖరన్‌ల వివాహం గతేడాది తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దీనికా కారణమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.మహాలక్ష్మి చూడడానికి స్లిమ్‌గా, అందంగా ఉంటుంది. ...

పవన్ ఇలా మారిపోయారేంటి? ఎవరూ ఊహించి ఉండరే?
ముందు పవన్ కల్యాణ్ కు.. ఫలితాల తర్వాత జనసేన అధినేతకు అసలు ఎక్కడా పొంతన కనిపించడం లేదు. ఎంతటి సహనం. ఎంతటి పరిణితి. అసలు ఉప ముఖ్యమంత్రి ...

Amarender Reddy తెలంగాణలో పెట్రోల్‌కి ఎలాంటి సమస్య లేదు
తెలంగాణలో పెట్రోల్‌కి ఎలాంటి సమస్య లేదని తెలంగాణ స్టేట్ పెట్రోల్ బంక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ. మెటల్ వెకిల్ ...

షేక్‌పేటలో విషాదం. వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి
హైదరాబాద్ : షేక్‌పేట పరిధిలోని వినోబా నగర్లో విషాదం నెలకొంది. వీధి కుక్కల దాడిలో ఐదేండ్ల బాలుడు మృతి చెందాడు. ఈ నెల 8వ తేదీన శరత్ ...