చంద్రబాబు దిగేందుకు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద బాంబ్ బజర్ మోగడం కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్ టీం విస్తృత తనీఖీలు చేశారు. బజర్ మోగిన తవ్వి చూడగా అందులో నుండి ఒక రాడ్ బయటపడింది. ఎటువంటి ప్రాణాపాయం లేదని తెలియడంతో ఇక్కసారిగా అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా చంద్రబాబు చేపడుతున్న రా. కదలి రా సభలకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో అధికారులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు.
చంద్రబాబు హెలిప్యాడ్ వద్ద మోగిన బాంబు బజర్.తవ్వి చూస్తే తేలింది ఇదే

Categories:
Related Posts

వాహనదారులకు బిగ్ అలర్ట్
వాహనదారుల సౌలభ్యం కోసం తీసుకొచ్చిన ఫాస్టాగ్ లకు సంబంధించి కేవైసీ అప్డేట్ని ఇప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. జనవరి 31లోపు కేవైసీ అప్డేట్ చేసుకోవాలని నేషనల్ హైవే అథారిటీ ...

చిన్నదైపోయిన మలైకా అరోరా జాకెట్. పవన్ కళ్యాణ్ హీరోయిన్ తెగింపు !
ఐదు పదుల వయసుకు దగ్గర పడుతున్నా గ్లామర్ ఇంచు కూడా తగ్గలేదు. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతోంది. చాలీ చాలని జాకెట్ ...

భారీగా ధరలు తగ్గనున్న వస్తువులు ఇవే
– క్యాన్సర్ ఔషధాలు, ఫిష్ ఫీడ్ దిగుమతి సుంకం తగ్గింపు – విదేశీ మోటార్ బైకుల ధరలు తగ్గే అవకాశం – లెదర్ ప్రొడక్టులపై కూడా పన్నులు ...

రోడ్డుపై ఫ్రీగా కనిపించిన చేపలు. ఎగబడిన జనం.తీరా నిజం తెలిసి షాక్..
మృగశిర కార్తె నడుస్తోంది.ఈ కార్తెలో చేపలు తినాలని పెద్దలు చెప్తుంటారు. దీంతో మృగశిర కార్తె వస్తే చేపల రేటు కూడా పెరుగుతూ ఉంటుంది. ఇక అవే చేపలు ...

గన్మెన్ల కోసం తనపై తానే మర్డర్ప్లాన్
సమాజంలో పేరు కోసం, తనకు గన్మెన్లు కేటాయించాలని ప్లాన్ వేసిన ఓ పార్టీ నాయకుడు తనకు తెలిసిన వారితో హత్యాయత్నాం చేయించుకున్నాడు. ఈ కేసులో ఆ నాయకుడితోపాటు ...