తెలంగాణ విద్యార్థులకు ఇవాళ స్కూల్స్, కాలేజీలు బంద్ కానున్నాయి. ఇవాళ తెలంగాణవ్యాప్తంగా సెలవు ఉండనుంది. ముస్లింల షబ్-ఎ-మెరాజ్ పండుగ సందర్భంగా ఫిబ్రవరి 8వ తేదీ అంటే నేడు సాధారణ సెలవు దినంగా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
అంతకుముందు ఇది ఆప్షనల్ హాలిడేగా ఉండేది. ప్రభుత్వ నిర్ణయంతో ఇవాళ అన్ని స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడనున్నాయి. షబ్-ఎ-మెరాజ్ను ముస్లింలు పవిత్రమైన రోజుగా భావించి ప్రార్థనలు చేస్తారు. అంతేకాకుండా ఇవాళ ముస్లింలు మసీదులను దీపాలతో అలంకరించి రాత్రంతా జాగారం చేసి ప్రార్థనలు చేస్తారు.
తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.ఇవాళ స్కూల్స్, కాలేజీలు బంద్

Categories:
Related Posts

ఆ విషయానికి ఓపెన్ గా చెప్పేసిన రష్మిక..ఫ్యాన్స్ హ్యాపీ..!
ఆ విషయానికి ఓపెన్ గా చెప్పేసిన రష్మిక..ఫ్యాన్స్ హ్యాపీ..! ...

Jr NTR : ఆస్తి వివాదం. హైకోర్టుకు ఎన్టీఆర్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నారు.మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ “దేవర” సినిమా చేస్తున్నాడు.బిగ్గెస్ట్ యాక్షన్ ...

ఆ విషయంలో నన్ను ఎంత టార్చర్ చేసేవాడు . నోయెల్ పై ఎస్తర్ నొరొన్హా సెన్సేషనల్ కామెంట్స్.!
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎస్తర్ నోయల్ క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెళ్లయిన 16 రోజులకే నోయల్ నిజస్వరూపం తెలుసుకున్నానని, అందుకే ...

భారత్లో మరోసారి కరోనా కలకలం. వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు
మూడేళ్ల కిందట ప్రపంచాన్ని వణికించిన కరోనా మహామ్మారి మరోసారి భారత్ లో పంజా విసురుతుంది. దేశంలో వందల సంఖ్యలో కొత్త వేరియంట్ పాజిటీవ్ కేసులు నమోదు కావడం ...