బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను నిర్వహించుకునేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం గురువారం ప్రత్యేక సాధారణ సెలవును ప్రకటించింది.
ఈ మేరకు ప్రత్యేక సీఎల్ మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. బంజారా ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల వినతి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఆ ఉద్యోగులకు గురువారం ప్రత్యేక సెలవు.జీవో జారీ చేసిన ప్రభుత్వం

Categories:
Related Posts

వారికి మాత్రమే రూ.500 గ్యాస్ సిలిండర్.మహాలక్ష్మి పథకం.
మహిలక్ష్మి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది తెలంగాణ సర్కార్. తెల్లరేషన్ కార్డు ఉన్నవాళ్లకు మాత్రమే మహాలక్ష్మి పథకం వర్తింస్తుందని వెల్లడించింది. ప్రజాపాలనకు దరఖాస్తు చేసుకున్నవారు ...

ఒక సర్టిఫికెట్ అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరి సపోర్టు లేకుండా ఒక్కడే ఎదగడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో ఏదో ఒకటి చేసి ఇక్కడే ...

ఆ యంగ్ హీరోతో అర్జున్ కూతురి పెళ్లి
హీరోఅర్జున్ సార్జా అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అయితే ఈ మధ్యకాలంలో ఆయన తెలుగు సినిమా ల్లో ఎక్కువగా కనిపించడం లేదు కానీ గతంలో అయితే ఎన్నో ...

Bigg Boss 7 Telugu: ఏంటి బిగ్ బాస్ అశ్వినికి పెళ్ళైపోయిందా.!? అసలు విషయం ఏంటంటే….
Bigg Boss సీజన్ 7 లో గేమ్ తో పాటు తన అందంతో కవ్విస్తున్న ముద్దుగుమ్మ అశ్విని శ్రీ. పలు ళ్ళూ చిన్న చిన్న పాత్రలో కనిపించి ...