భారతీయ మార్కెట్లో SUVలకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇటీవల ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన కార్లను డిమాండ్ పెరుగుతోంది. ఈ కథనంలో సరసమైన ధర వద్ద లభించే టాప్ 5 ఆటోమాటిక్ SUVల గురించి తెలుసుకుందాం.
నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite)
రెనాల్ట్ కైగర్ (Renault Kiger)
టాటా పంచ్ (Tata Punch)
హ్యుందాయ్ ఎక్స్‌టర్ (Hyundai Exter)
మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx)
భారత్‌లో లభించే సరసమైన 5 ఆటోమాటిక్ కార్లు ఇవే!
Categories:
Related Posts

Tata Zest Car Sale
2018 Model 20000 kms driven All inclusive in this price Petrol version car Boot space big Exchange your old car ...
Maruti suzuki 800 car
దేశీయ మార్కెట్లో కార్ల తయారీ, సేల్స్‌లో మారుతి సుజుకి ముందువరుసలో ఉంటుంది. అందులో ఆల్టో కె 10 అంటే వాహన ప్రియులకు మహా ఇష్టం. ఎందుకంటే తక్కువ ...